ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కలుషితం

కమ్ముకొస్తున్నాయి చూడు చూడు
మేఘాల సమూహాలను చూడు
కవుల ఊహల్లోంచి మొలిచిన
మేఘసందేశాలు కావు

ఢిల్లీ వీధుల్లో పెరేడ్ చేస్తున్న మేఘాలు
మోసుకొచ్చె కాలుష్య వాయువులు
పెడుతుండె పర్యావరణానికి చిల్లులు
పీల్చేందుకు లేవు స్వచ్ఛమైన గాలులు

- రాజాబాబు కంచర్ల
09-11-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్