ఎప్పటికీ...
నీవొక ఆకుపచ్చ జ్ఞాపకం
నన్నల్లుకున్న నిత్య వసంతం
తడియారని వెన్నెల సంతకం
నీవొక ఆకుపచ్చ జ్ఞాపకం
నన్నల్లుకున్న నిత్య వసంతం
తడియారని వెన్నెల సంతకం
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి