ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీతో నడుస్తా..

మనమిప్పుడు నడిచిన దూరం
చాలా స్వల్పం
నడవాల్సిన దూరం అనంతం
నీకోసం హృదయాన్ని
దారంతా పరిచాను
నిశీధిలోనైనా మిణుగురుల వెలుగు
దారిచూపుతూనే వుంటుంది
దివారాత్రాలు
కష్టసుఖాలు
ఎత్తుపల్లాలు
అన్నింటా నీతో నడుస్తా..
ఆ దారంతా మన వలపుల విరులు పరుచుకుంటూ...

- రాజాబాబు కంచర్ల
11-01-18

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్