ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మీకు మాట్లాడే ప్రధానినిచ్చాం : అమిత్ షా

మాటలతో
లేదు ఉపయోగం
చేతలతో
చూపండి ప్రతాపం
---

వట్టి మాటలేల
సార్వభౌమా
గట్టి మేలు
తలంచండి
---

మాట్లాడాల్సిన చోట
మౌనం
ప్రశ్నించ వీల్లేనిచోట
అబద్దం
---

నోట్లరద్దు
నాటకం
వస్తుసేవల పన్ను
బూటకం
---

ఎన్నికల్లో చెసిన
వాగ్దానాలు
మాటల్లో చెప్పలేని
గారడీలు
---

అబద్దం
నీ జన్మహక్కు
ఆచరణం
మా ఓటుహక్కు
---
- రాజాబాబు కంచర్ల
12-10-2017

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్