అనంతాకాశంలో ఎగిరే
అక్షర విహంగాన్ని
ఎన్ని ఉషస్సులో తపస్సు చేసి
నిను చేరుకున్న తపస్విని
ఊహల అంబరంలో విహరించే
ప్రణయ విహాయసాన్ని
నీ గాఢ పరిష్వంగంలో మైమరిచే
సుమపారిజాతాన్ని
- రాజాబాబు కంచర్ల
18-05-2018
అక్షర విహంగాన్ని
ఎన్ని ఉషస్సులో తపస్సు చేసి
నిను చేరుకున్న తపస్విని
ఊహల అంబరంలో విహరించే
ప్రణయ విహాయసాన్ని
నీ గాఢ పరిష్వంగంలో మైమరిచే
సుమపారిజాతాన్ని
- రాజాబాబు కంచర్ల
18-05-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి