ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చెలిమి చెలమ

చెలిమివవుతావా జీవితమంతా
చెలమనవుతా హృదయమంతా
ఆతపత్రమవుతా ఎప్పటికీ జతగా
తరుచ్ఛాయనవుతా ఎన్నటికీ తోడుగా
వెన్నెలనవుతా చీకటి దరిచేరకుండా
ఊపిరినవుతా ప్రాణవాయువే నేనుగా
ఎద స్పందననవుతా గుండెగంటనై మోగుతా
పారాణినవుతా చరణాలనంటిన గోరింటగా
పెదవిపై మెరుపునవుతా నిత్యం చిరునవ్వుగా
చెలిమివవుతావా జీవితమంతా...
అడుగులో అడుగునవుతా తుదిగడియదాకా

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్