01.
చెలి చరణాల కద్దిన పారాణి నా త్రిపదం
బదులే రాని మేఘసందేశం నా అక్షరం
వసంతాలు చూడని గ్రీష్మం నా హృదయం
- 01-11-2016
చెలి చరణాల కద్దిన పారాణి నా త్రిపదం
బదులే రాని మేఘసందేశం నా అక్షరం
వసంతాలు చూడని గ్రీష్మం నా హృదయం
- 01-11-2016
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి