ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నా ఆనందం నీవే

ఎవరు లేకున్నా ఉండగలను నేను
కానీ నీవు లేక మనలేను
నా హృదిని మెలి పెడతావు నీవు
నా మదిలో నివసిస్తావు
నా కనుదోయిని నింపుతావు
నా ఆనందం నీవే
నీవు లేక నేను జీవింపజాలను ...రూమి
I can be without anyone
But not without You.
You twist my heart,
Dwell in my mind
And fill my eyes …
You are my joy.
I can’t be without You.
~Rumi

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్