04.
నా ఊహల్లోని వెన్నెల నక్షత్రాలు
తన అధరాలపై మెరిసే చిరునవ్వులు
తన చెక్కిళ్లపై మొలిచే సిగ్గుల మొగ్గలు
01-12-2016
నా ఊహల్లోని వెన్నెల నక్షత్రాలు
తన అధరాలపై మెరిసే చిరునవ్వులు
తన చెక్కిళ్లపై మొలిచే సిగ్గుల మొగ్గలు
01-12-2016
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి