‘అక్షరం చినుకై తాకగానే... కాగిన మట్టిపై తొలకరి జల్లుల పరిమళం’ వెదజల్లినటుల ‘వంద పుస్తకాల పఠనం... వేయి ఆలోచనల సంఘర్షణకు కారణం’ అయింది. పలితంగా కాస్తంతైనా జ్ఞానం సంపాదించుకున్నాననే తృప్తి... మెదడుకు మరింత పదును పెట్టాలనే తపన. గతంలోనూ పుస్తకాలు చదివినా... ఒక క్రమపద్ధతిలో చదవలేదనే చెప్పాలి. 2016లో చదివిన పుస్తకాలన్నింటినీ తేదీలతో సహా నోట్ చేసుకుంటూ వస్తే.... ఏడాది చివరికి ఆ సంఖ్య 116 అయింది. మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చాలా తక్కువ చదివాను. లేకపోతే ఈ సంఖ్య మరింత పెరిగివుండేది. ఇందులో నవలలు, కథా సంపుటములు, కవితా సంకలనాలు, ప్రముఖుల కథలు వున్నాయి. ఇవి కాకుండా వివిధ పత్రికల ఆదివారం అనుబంధాల్లో వచ్చేవి, ఆన్ లైన్ మ్యాగజైన్స్ లోనివి కథలు, సాహిత్య వ్యాసాలు
అదనంగా వున్నాయి. వీటిలో కొన్ని పుస్తక సమీక్షలు ( * గుర్తుతో వున్నవి) ‘ప్రజాశక్తి’ ఆదివారం పుస్తకంలో ప్రచురితమయ్యాయి. . ఇదేదో గొప్పగా చెప్పుకోడం కాదు గానీ... ఈ ఏడాది కాలంలో నేనూ ఇన్ని పుస్తకాలు చదివాను అనే ఫీలింగ్ చాలా తృప్తిగా వుంది. సంతోషంగా వుంది. నా సంతోషాన్ని మిత్రులతోనూ పంచుకోవాలనే చిన్న తాపత్రయమే ఇది. నేను చదివాను అని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ... నా పుస్తక పఠనం వెనుక వున్న ముఖ్యమైన వ్యక్తి.....‘నా ఆత్మీయనేస్తం’. నాకెన్నో పుస్తకాలిచ్చి, కొన్ని పుస్తకాలను సజెస్ట్ చేసి, చదివేలా ప్రోత్సహించడంతో పాటు... చదివిన ఆ పుస్తకాలపై లోతైన చర్చ చేయడం ద్వారా నాలుగక్షరాలనైనా ఒంటబట్టించుకొనేందుకు సహాయపడిన, మార్గదర్శకమైన, తోడుగానిలిచిన ఆ మంచిమనిషికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. కృతజ్ఞతలు చెబితే... తనను తక్కువ చేసినట్టు అవుతుందేమో... అందుకే... ఈ కొత్త సంవత్సరంలోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ... మరిన్ని పుస్తకాలు చదవడం ద్వారా తన రుణం కొంతైనా తీర్చుకోగలుగుతానేమో ప్రయత్నిస్తాను.
***
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...
***
01- పసుప్పచ్చ బుడగ (కథ) - చంద్రలత
02- కాలం కరిచిన కథ (కథ) - గొల్లపూడి మారుతీరావు
03- మిథునం (కథల సంపుటి) - శ్రీరమణ
04- ఆమె త్యాగం (కథ) - చలం
05- ఒసే తువ్వాలు అందుకో (కథ) - శ్రీశ్రీ
06- మా స్త్రీత్వం (కథ) - నిడదవోలు మాలతి
07- గోదావరి కథలు (కథల సంపుటి) - విబి రామారావు
08- మరణకాంక్ష (నవల) - సలీం
09- వనవాసి (నవల) - బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ
10- పార్టీలో ఆంతరంగిక పోరాటం : లీషావ్ చీ
11- *కడుపుకోత (కథల సంపుటి) - దేవరాజు మహారాజు
12- *ఆకుపచ్చ అంటుకుంది (కథల సంపుటి) - ఎస్.గణపతిరావు
13- ఒక అతడు- ఒక ఆమె (కథ) - అపర్ణ తోట
14- అయోని (కథ) - ఓల్గా
15- *స్వేచ్ఛ (నవల) - తంబళ్లపల్లి రమాదేవి
16- విముక్త (కథా సంపుటి) - ఓల్గా
17- రంగుతోలు (కథ ) - నిడదవోలు మాలతి
18- తలుపుతట్టని అదృష్టం (కథ) - అంపశయ్య నవీన్
19- తేరా నామ్ ఏక్ సహారా? (నవల) - నరేష్ నున్నా
20- పాపులర్ రచనలు చేయడం ఎలా? - యండమూరి
21- *రావణ వాహనం (కథలు) - డాక్టర్ వేంపల్లి గంగాధర్
22- కళ్లు (కథ) - ఓల్గా
23- *శిశిరవేళ (కథాసంపుటి) - పెద్దిభొట్ల సుబ్బరామయ్య
24- ప్రేమ (నవల) - యండమూరి వీరేంధ్రనాథ్
25- చుక్కమ్మ (చుక్కమ్మ, అదృష్టం, ఆమెత్యాగం కథలు) - చలం
26- అనైతికం (నవల) - యండమూరి వీరేంధ్రనాథ్
27- స్వేచ్ఛ (నవల) - ఓల్గా
28- అరుణ సంధ్య (కథ) - పి.సత్యవతి
29- బదిలీ (కథ) - పి.సత్యవతి
30- ఎర్రంచు..సిల్కుచీర (కథ) - పి.సత్యవతి
31- చిరుగాలి (కథ) - పి.సత్యవతి
32- లైఫో సక్షన్ (కథ) - సాయిపద్మ
33- ఆహిరి (కథ) - రావూరి భరద్వాజ
34- ఒంటరి (కథ) - తమ్మినేని యదుకులభూషణ్
35- గీతాసారం (కథ) - సలీం
36- మనసుదాటని మాట (కథ) - పైడిపాల
37- *నిశ్చల (నవల) - ఉండవిల్లి
38- అరిటాకు కథ (కథ) - యండమూరి
39- శతపత్రసుందరి (కథ) - కె.ఎన్.మల్లీశ్వరి
40- సావిత్రి (కథ) - వడ్డెర చండీదాస్
41- గమనమే గమ్యం (చారిత్రక నవల) - ఓల్గా
42- తేజస్సు నా తపస్సు (కవితా సంపుటి 1975) - డాక్టర్ సినారె
43- *జూకామల్లి : కె.బి.లక్ష్మి (కవితా సంపుటి)
44- సుందరం శైలి: డాక్టర్ మిరియాల రామకృష్ణ (కథ)
45- బహిర్ముఖం : ఆదెళ్ల శివకుమార్ (నవల)
46- అమ్మమాట (నవల) - ఆదిమూలం రామబ్రహ్మం
47- *పూలకుండీలు (నవల) - శిరంశెట్టి కాంతారావు
48- జ్ఞాపిక (కథ) - అత్లలూరి విజయలక్ష్మి
49- కొన్ని జ్ఞాపకాలు కాసిన్ని కన్నీళ్లు - విమల కథలు
50- *రేపటి జ్ఞాపకం (కవితా సంకలనం) - అడిగోపుల వెంకటరత్నమ్
51- *సత్యవతి కథలు (కథల సంపుటి) - పి.సత్యవతి
52- చినుకు మ్యాగజైన్ ప్రత్యేక సంచిక
53- ప్రస్థానం- సాహిత్య వ్యాసాల ప్రత్యేక సంచిక
54- *చైతన్య జ్యోతులు (కవితా సంపుటి) - చింతా అప్పారావు
55- గాంధీయం (గాంధీజీ సూక్తులకు గేయానుసరణం) - సినారె
56- అజంతా సుందరి (గేయనాటికలు) - సినారె
57- మంచుపర్వతం (నవల) - యండమూరి
58- వెన్నెలవాడ (7 గేయ నాటికల సంకలనం) - సినారె
59- *ఆయుధం (నవల) - టిఎస్ఎ కృష్ణమూర్తి
60- సకల - మృణాళిని (సాహిత్య వ్యాసాలు)
61- రక్తపు మరకలు (కథ) - గోపీచంద్
62- గడియ పడని తలుపులు (పెద్ద కథ) - గోపీచంద్
63- జ్వాలా లేఖిని (కవితాసంపుటి.. సాఖినామా సహితం) - దాశరథి కృష్ణమాచార్య
64- జాషువా స్వప్నం- సందేశం - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
65- సద్యోగం (నవల) - మాలతీచందూర్
66- మళ్లీ మళ్లీ పుడతా...- డాక్టర్ వాసా ప్రభావతి
67- సాఫ్ట్ స్కిల్స్ - బివి పట్టాభిరామ్
68- *తడి ఆరని దు:ఖం (కవిత్వం) - భండారు విజయ
69- గాజుపాలెం గాంధీ (కథ) - మొక్కపాటి నరసింహశాస్త్రి
70- అరుణోదయం (పెద్ద కథ) - కొడవటిగంటి
71- రాముడుండాడు రాజ్జిముండాది (నవల) - డాక్టర్ కేశవరెడ్డి
72- ఇన్ క్రెడిబుల్ గాడెస్ (నవల) - డాక్టర్ కేశవరెడ్డి
73- యజ్ఞం (పెద్ద కథ)- కాళీపట్నం రామారావు
74- అంధ తమస్సు (కథ) - దాశరథి రంగాచార్య
75- కన్నీటి కెరటాల వెన్నెల (నవల) - ఓల్గా
76- సుశీల (కథ) - చలం
77- అన్వేషి (ఇతర కథల సంపుటి) - ఓల్గా
78- ఆకాశంలో సగం (నవల) - ఓల్గా
79- కథాస్రవంతి... ఓల్గా కథలు
80- ఆధునికాంధ్ర కవిత్వం (భావకవిత్వ యుగం వరకు) - సి.నారాయణరెడ్డి
81- పలికించకు మౌనమృదంగాలు (సాహిత్యవ్యాసాలు) - ఓల్గా
82- *నిశీధిలో నక్షత్రం (కథలు) - మీనాక్షి శ్రీనివాస్
83- శర్మిష్ట (గేయ నాటికలు) - కృష్ణశాస్త్రి
84- ఆమెజాడలు (కవితలు) - బెజవాడ గోపాలరెడ్డి
85- అసమర్ధుని జీవయాత్ర (నవల) - గోపీచంద్
86- ఆమెనీడ - (మూడుకథల సంపుటి)- బుచ్చిబాబు
(ఆమెనీడ, అరకులోయలో కూలిన శిఖరం, అడవికాచిన వెన్నెల)
87- మరమేకులు...చీరమడతలు (పెద్ద కథ) - బుచ్చిబాబు
88- ఆఉఓలు (కథ) - బుచ్చిబాబు
89- గాలిలో దీపం (కథ) - మధురాంతకం రాజారాం
90- పిచ్చి వెంకట్రావు (కథ) - మధురాంతకం రాజారాం
91- అద్దం మీద ఆవగింజలు (కథ) - కొనకళ్ల వెంకటరత్నం
92- మహాప్రస్థానం (కవితలు) - శ్రీశ్రీ ...మళ్లీ ఒకసారి
93- అర్ధనారి (నవల) - పెరుమాళ్ మురుగన్ (తెలుగు అనువాదం-ఓల్గా)
94- స్వేచ్ఛాస్వరం 2016 (సాహితీస్రవంతి ప్రత్యేక సంచిక)
95- అరుణ (నవల) - చలం
96- *భారతంలో బంధాలు (మహాభారతంపై పరిశోధనా గ్రంథం) - డాక్టర్ కడియాల జగన్నాథశర్మ
97- కృష్ణపక్షం (గేయసంపుటి) - కృష్ణశాస్త్రి ...మరోసారి
98- కథలు ఇలా కూడా రాస్తారు - ఖదీర్ బాబు
99- గులాబీలు (నవల) - ఓల్గా
100- గోడ (కథ) - కుప్పిలి పద్మ
101- కానుక (కథ) - ముళ్లపూడి వెంకటరమణ
102- ప్రేమలేఖలు - చలం
103- విశ్వంభర (వచన కవిత) సినారె
104- ఇప్పటి పావురం... రేపటి నెమలి (కథ) బుచ్చిబాబు
105- బియాండ్ కాఫీ (కథల సంపుటి) - మహమ్మద్ ఖదీర్ బాబు
106- బొండుమల్లెలు (కథ) - చాగంటి సోమయాజులు
107- రెండోతరం ప్రణయం (కథ) - చాగంటి సోమయాజులు
108- పచ్చనాకు సాక్షిగా (కథలు) - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
109- మందార మకరందాలు - డాక్టర్ సి.నారాయణరెడ్డి
(పోతన భాగవతంలోని కొన్ని పద్యమందారాలకు మకరంద వ్యాఖ్యానం)
110- రంగవల్లి (కథలు) మల్లాది రామకృష్ణ శాస్త్రి
111- తెలుగు గజళ్లు - సి.నారాయణరెడ్డి
112- మూలింటామె (నవల) - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
113- వీణనవ్వు (కథ 1960లో) - దాశరథి రంగాచార్య
114- అడుగుజాడలు (కథ) - పాలగుమ్మి పద్మరాజు
115- పుల్లి (కథ) - పాలగుమ్మి పద్మరాజు
116- తనని గురించిన నిజం (కథ) - బుచ్చిబాబు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి