నేను ప్రేమిస్తున్నది నీలో కనిపించే నా భావనను
ఎప్పటికీ నాతోనే వుంటాయవి
నేను ప్రేమించిన నువు దూరంగా వున్నా
నీలో కలగలిసిపోయిన నేనెప్పుడూ నీతోనే వుంటాను
నా భావనలను తర్జుమా చేస్తూ నీవెప్పుడూ నాతోనే వుంటావు
ఇంకా మన మధ్య ఎడబాటుకు తావెక్కడ
ఇదికాదా ప్రేమంటే..?
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి