ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తోడు

చీకటి ముసిరినా
వేకువ ఆగినా
కొమ్మలు వాడినా
పువ్వులు రాలినా
కల చెదిరినా
విధి మారినా
నీవు నా తోడు
నీవే నా తోడు
మరువకు నేస్తం
ఈ జీవితం నీకోసం

- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్