పూవుకి తావికీ వున్న సంబంధం
ఆకసానికి మేఘానికీ వున్న అనుబంధం
వెన్నెల సారానికి మధుర తుషారానికి వున్న బాంధవ్యం
మన అనుబంధం...
కొమ్మలకి రెమ్మలకీ మధ్యనున్న గుసగుసలు
కోయిలకు మావిచిగురుకీ మధ్యనున్న కువకువలు
పిల్లనగ్రోవికి మధుమాసవేళకీ మధ్యనున్న సరగాలు
మన అనురాగం...
- రాజాబాబు కంచర్ల

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి