తొలిసంధ్య వేళ
తెలిమబ్బుల జాడ కానరానివేళ
మసక మసక తెరల్లో
నీడలా అగుపిస్తావు
నీ ఊహలలో జోగి సోలి పోయిన మనసుకు
గుసగుసలేవో చెబుతావు
కిలకిలమంటూ
చిలిపి నవ్వొకటి నా పెదవులపై జారవిడుస్తావు
గోదారి అలల సవ్వడులను
మధుర సంగీతంలా పలికించి మేల్కొలుపుతావు
మత్తులోని గమ్మత్తేమిటో తెలుసుకునేలోపు
తరలిపోయిన వసంతంలా మాయమవుతావు
- రాజాబాబు కంచర్ల (9490099231)
08-05-2019
తెలిమబ్బుల జాడ కానరానివేళ
మసక మసక తెరల్లో
నీడలా అగుపిస్తావు
నీ ఊహలలో జోగి సోలి పోయిన మనసుకు
గుసగుసలేవో చెబుతావు
కిలకిలమంటూ
చిలిపి నవ్వొకటి నా పెదవులపై జారవిడుస్తావు
గోదారి అలల సవ్వడులను
మధుర సంగీతంలా పలికించి మేల్కొలుపుతావు
మత్తులోని గమ్మత్తేమిటో తెలుసుకునేలోపు
తరలిపోయిన వసంతంలా మాయమవుతావు
- రాజాబాబు కంచర్ల (9490099231)
08-05-2019
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి