మేఘాల్లో పద్మాలు వికసిస్తున్నాయి
నదీనదాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి
పవనుడు పక్షులతో కలిసి తాళం వేస్తున్నాడు
కోయిలలు మైమరచి పాడుతుంటే..
మయూరాలు పరవశించి నాట్యమాడుతున్నాయి
కాళిదాసు బందనలోనున్న అప్సరాంగనలు
ఈర్ష్యగా చూస్తున్నారు
శశికాంతుడు ఎన్నెలపిట్ట కిలకిలల కోసం
ఆత్రంగా ఎదురుచూస్తూనే వున్నాడు
శశి మనసును రంజింప జేయాలని
ప్రకృతి సర్వశక్తులూ ఒడ్డుతునే వుంది
- రాజాబాబు కంచర్ల
25-07-2018
నదీనదాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి
పవనుడు పక్షులతో కలిసి తాళం వేస్తున్నాడు
కోయిలలు మైమరచి పాడుతుంటే..
మయూరాలు పరవశించి నాట్యమాడుతున్నాయి
కాళిదాసు బందనలోనున్న అప్సరాంగనలు
ఈర్ష్యగా చూస్తున్నారు
శశికాంతుడు ఎన్నెలపిట్ట కిలకిలల కోసం
ఆత్రంగా ఎదురుచూస్తూనే వున్నాడు
శశి మనసును రంజింప జేయాలని
ప్రకృతి సర్వశక్తులూ ఒడ్డుతునే వుంది
- రాజాబాబు కంచర్ల
25-07-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి