ఈరోజు మంచిరోజు
మధురమైనది.. మరపురానిదీ
ఇరువురినీ కలిపిన రోజు
ఇరుతనువుల దరిచేర్చిన రోజు
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
తొలిసారి ఎన్నెలమ్మ కలిసిన రోజు
తొలిచూపులు ముడివేసిన రోజు
చెక్కిలిపై సిగ్గులు మొలిచిన రోజు
పెదవులపై ముద్దులు మురిసిన రోజు
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
రెండు మనసుల సంగమం
తొలిప్రేమ పులకించిన పుణ్యక్షేత్రం
ఈ ప్రేమ పరమ పవిత్రము
ఈ రోజు నిత్య స్మరణము
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
- రాజాబాబు కంచర్ల
23-06-2018
మధురమైనది.. మరపురానిదీ
ఇరువురినీ కలిపిన రోజు
ఇరుతనువుల దరిచేర్చిన రోజు
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
తొలిసారి ఎన్నెలమ్మ కలిసిన రోజు
తొలిచూపులు ముడివేసిన రోజు
చెక్కిలిపై సిగ్గులు మొలిచిన రోజు
పెదవులపై ముద్దులు మురిసిన రోజు
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
రెండు మనసుల సంగమం
తొలిప్రేమ పులకించిన పుణ్యక్షేత్రం
ఈ ప్రేమ పరమ పవిత్రము
ఈ రోజు నిత్య స్మరణము
ఈ రోజు మంచిరోజు
ఇరు మనసులు పెనవేసిన రోజు
- రాజాబాబు కంచర్ల
23-06-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి