ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పిచ్చి మనసు

 

//పిచ్చి మనసు//
నీ పేరు కింద ఆన్ లైన్  కనిపిస్తే...
మనసు ఉద్వేగంతో ఊగిపోతది
ఒకమాటైనా రాయకపోతావా అని
ఉత్సుకతతో ఎదురు చూస్తది
నువు మౌనంగా వెళిపోతే...
లాస్ట్ సీన్ చూసి మనసు వేదన పడతది
కొద్ది క్షణాలలోనే తేరుకుని
కొత్త ఆశతో మళ్ళీ ఎదురు చూస్తది
ఏమిటో ఈ పిచ్చి మనసు...
17-11-2023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్