ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అనుభూతి

 

మన ప్రతి కలయికా
ఒక మధురమైన అనుభూతి...
వీడ్కోలు సమయంలో
చెలమలయ్యే నీ కళ్ళను
తలుస్తూ...
ఇప్పటికీ నా చెక్కిళ్ళు చెరువులవ్వడం
మనసు బరువెక్కడం మించిన
అనుభూతి మరేముంటుంది....
12-7-2023

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్