ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రశాంతంగా వుండొచ్చు...

 


తమరు ప్రశాంతంగా వుండొచ్చు.

 ఇకపై గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ తప్ప ఏ మెసేజ్ లు పెట్టను. ఎందుకు చూడట్లేదని అడగను.

ఎందుకంటే... ఆన్ లైన్ లోకి వచ్చి కూడా 

రోజుల తరబడి చూడకపోవడంతో అంటే...

నీ ప్రయారిటీస్ నీకుంటాయి.

ఇదేకదా నువ్వు కోరుకుంటున్నది.

టేక్ కేర్... నా ప్రియతమా... 

నీ జీవితంలో నేను  ఉన్నానో లేదో తెలియదు.

కాని, నా జీవితంలోని ప్రతి క్షణంలోనూ నువ్వుంటావు.

ఎప్పటికి నా ప్రాణం నువ్వు....😞😢😢😢

10-12-2023


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్