మనం గడిపిన క్షణాలు
అనంత విశ్వస్మరణలో కరిగిపోయి
కనబడవేమోనని
వాటిని అక్షరాలలో నిక్షిప్తం చేసి
ఎద గోడలపై తాపడం జేసి
నీ కనుల ప్రేమామృత ధారలలో
అభిషేకించి
నీ చరణాల ముందు
విరుల అర్పణ చేసినా..
ప్రియ...
స్వీకరించు
నా హృదయార్పణ
- రాజాబాబు కంచర్ల
15-10-2018
అనంత విశ్వస్మరణలో కరిగిపోయి
కనబడవేమోనని
వాటిని అక్షరాలలో నిక్షిప్తం చేసి
ఎద గోడలపై తాపడం జేసి
నీ కనుల ప్రేమామృత ధారలలో
అభిషేకించి
నీ చరణాల ముందు
విరుల అర్పణ చేసినా..
ప్రియ...
స్వీకరించు
నా హృదయార్పణ
- రాజాబాబు కంచర్ల
15-10-2018
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి