ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రేమబంధం

 
చోటు ఒక్కటి కాకపోవచ్చు...
మనసులెప్పుడూ కలిసే వుంటాయి
ఏక తనువుగా ఏక మనస్కులై
పెనవేసుకొన్న బంధమై ఎప్పుడూ కలిసే వుంటారు

కళ్లు వేరు కావొచ్చు...
ఆ కళ్లు కనే కల ఒక్కటే...
ఆ కళ్లలో జాలువారే ప్రేమ ఒక్కటే...

తనువులు వేరే కావొచ్చు...
మనసులెప్పుడూ ఒక్కటే...
ఆలోచనలూ ఒక్కటే...
ఊపిరీ ఒక్కటే...

ఈ బంధం...
ఈ ప్రేమ...
ఈ మనసులు
ఎప్పటికీ ఒక్కటే...

20-06-2022


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

ఇదో విషాదఘట్టం

ఈమెయిల్