‘‘ఎదుటివాని స్థానంలో వుండి ఆలోచించు...
తన హృదయంలో జరిగే సంఘర్షణ ఏమిటో
అర్థమౌతుంది’’ అంటాడో రచయిత.
కానీ....
ఆలోచించాలి కదా...!
‘‘నీవు నా జీవన ప్రాంగణంలోకి అడుగుపెట్టాకే
మళ్ళీ నా కలం ఈ ప్రేమ రసైక జీవిని మేలుకొలిపింది.
ప్రతి ఆలోచనలోనూ కొత్తగా దర్శనమిచ్చి
ప్రతి దర్శనలోనూ కొత్త ఆలోచనని రేకెత్తిస్తున్నావు నీవు’’
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి