నా మధుర హృదయమా...
ఒంటరిగా వున్నా నేను.
ప్రత్యక్షంగా నీతో మాట్లాడలేకపోవడం,
నిన్ను చూడలేకపోవడం బాధగా వుంది.
మనసు నీతో మాట్లాడుతూనే వుంది.
కానీ, ఎంతో ఇబ్బంది, ఏదో వెలితి నన్నావరిస్తోంది.
నాలో నేనే సాగించే నా కలల ప్రయాణం నీకు తెలియదు కదా
నాలో నేనే సాగించే నా స్వాప్నిక సంభాషణ నీకు వినిపించదు కదా
ముద్దులిచ్చే నీ అధరాల స్పర్శ
ప్రేమసోనలు కురిపించే నీ నయనాల జాబు
నను చేరడంలేదు
ఏదోక రోజున నా ముందు ప్రత్యక్షమవుతావు నీవు
అప్పుడు సున్నితంగా స్పృశిస్తాను
నీ నుదుట ముద్దులు కురిపిస్తాను
గాఢంగా హత్తుకుంటాను
నీముందు మోకరిల్లి నిను ప్రేమిస్తున్నానని రోదిస్తాను..
- నీ చిన్నా...
29-12-2019

Casino Del Sol - New Orleans, NY - Mapyro
రిప్లయితొలగించండి› Hotel › Del Sol › New-Oli › Hotel 김포 출장안마 › 공주 출장마사지 Del Sol › New-Oli A new and lively hotel 통영 출장마사지 tower awaits 안산 출장안마 at the south end of the street on Highway 37. The hotel tower at the north end of Highway 37 is 군산 출장샵 a replica of the