ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించేందుకు
రాత్రంతా రెప్పవాల్చక మేలుకునేందుకు
నీ అలసటను, నీ బాధ్యతలను, నీ గౌరవాన్ని
పంచుకునేందుకు
నేనుగాక ఇంకెవరు
నా చూపునకు అందనంత దూరంలో నీవున్నా
నా హృదయానికి అత్యంత చేరువలో నీవున్నావు
రాత్రంతా రెప్పవాల్చక మేలుకునేందుకు
నీ అలసటను, నీ బాధ్యతలను, నీ గౌరవాన్ని
పంచుకునేందుకు
నేనుగాక ఇంకెవరు
నా చూపునకు అందనంత దూరంలో నీవున్నా
నా హృదయానికి అత్యంత చేరువలో నీవున్నావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి