ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఇటీవలి పోస్ట్‌లు

ఆడుకుంది నాతో జాలిలేని దైవం...

 ఆడుకుంది నాతో జాలిలేని దైవం...    పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

నా మంచం మీద మడులు కట్టిన కన్నీళ్లనడుగు

కలిసుంటే బాగుండేదమ్మా...

చలి రాత్రులు..

  చలి రాత్రులు... నిను మరీమరీ గుర్తు చేస్తాయి మిద్దెపైకి ఎక్కుతాను చల్లగాలి ఒక్కసారిగా అచ్చంగా నువు కౌగిలించుకున్నట్లే అల్లుకుంటుంది అదో అద్భుతమైన అనుభూతి ఊరంతా క్రిస్మస్ లైట్ల వెలుగు మత్తుగా వీచే చల్లని చిరుగాలి ఆకాశంలోకి చూస్తాను నిన్ను చూసినట్లే అనిపిస్తుంది నా పక్కనే ఉన్నట్లనిపిస్తుంది నువ్వు కూడా ఇలాగే మిద్దెపైకొచ్చి ఇవే మబ్బులు చూస్తావు... నన్ను కౌగిలించుకున్న ఇదే చిరుగాలి... చలిగాలి నిను తాకుతుంది... నిను అల్లుకుంటుంది వాతావరణం అమ్రుతం తాగినట్లుగా మత్తుగా వుంది... ఉగాది కోయిల కువకువలాడినట్లుగా వుంది. ఒక్కోసారి నువు నవ్వుతావు చూడు... మత్తుగా.... అచ్చం అలాగే... మధువు తాగకుండానే మత్తెక్కించేలా వుంటుంది. ఇప్పుడూ అలాగే వుంది ఇదే ఆకాశం... ఇదే చలిగాలి... ఇక్కడ నేను... అక్కడ నువ్వు... మనల్ని కలిపిన ఈ ప్రక౹తంత స్వచ్ఛమైనది... అద్భుతమైనది మన ప్రేమ కూడా... 21-12-2023, 1am